Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల తర్వాత కోయెట్జీ చోటు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 5:29 PM జాతీయంక్రీడలు
రెండేళ్ల తర్వాత కోయెట్జీ చోటు - Udayam
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. రెండేళ్ల విరామం తర్వాత జెరాల్డ్ కోయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చాడు. గజ్జల్లో గాయంతో తప్పుకున్న అన్రిచ్ నోర్జే స్థానంలో అతడికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. అక్టోబర్ 27న కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌తో సిరీస్ విజేత తేలనుంది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీలోనూ మార్పులు చేయనుంది.

Comments

G
Loading comments...