వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ మండలం రేవులపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా ముగిశాయి. మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, నృత్యాలు చేశారు.
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
Comments
Loading comments...

