వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కరోనా సమయంలో కేసీఆర్ తెలంగాణను కాపాడిన తీరును కేంద్రం మెచ్చుకుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్‌కు అలాంటి పనులు చేతకావని, కేసీఆర్‌పై విమర్శలకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు.
ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి సమయంలో సహకారం తీసుకోవాల్సింది పోయి, క్షుద్ర పూజలంటూ మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

