వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీఓ కీర్తన తెలిపారు.
ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులను అధికారులకు వివరించారు. వినతులను స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.
Comments
Loading comments...

