Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం వేలం పూర్తి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:50 AM సూర్యాపేటGeneral
రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం వేలం పూర్తి - Udayam
మిర్యాలగూడ జిల్లాలో రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని కిలో రూ.21 చొప్పున సేకరించేందుకు గుత్తేదారుతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలాఖరులోగా బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని రేషన్ దుకాణాల్లో 2,091 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉంది. నిల్వల్లో తేడాలు, అక్రమ విక్రయాలపై తదుపరి చర్యలు ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.

Comments

G
Loading comments...