Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు లక్షెట్టిపేటలో మండల స్థాయి సమావేశం

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 12:57 PM మంచిర్యాలGeneral
రేపు లక్షెట్టిపేటలో మండల స్థాయి సమావేశం - Udayam
లక్షెట్టిపేట మండల స్థాయి సమావేశాన్ని శనివారం ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించనున్నారు. వివిధ శాఖల ప్రగతిపై సమీక్ష ఉంటుందని, సర్పంచులు, అధికారులు సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...