వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలోని రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణ పనులను గురువారం డివిజన్ గౌడ సంఘం సభ్యులు పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, తదుపరి చేపట్టాల్సిన నిర్మాణ పనులపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో జీడిపల్లి నర్సాగౌడ్, కిషన్‌గౌడ్, యాదగిరిగౌడ్, ఫోటోల రాజాగౌడ్, జీడిపల్లి నరేష్‌గౌడ్, గడ్డమీది సతీష్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, బలరాంగౌడ్, హన్మాగౌడ్, రాజాగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

