Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడు పోలీస్‌ స్టేషన్‌లో క్లీనింగ్‌ డే

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 11:02 AM మెదక్General
రేగోడు పోలీస్‌ స్టేషన్‌లో క్లీనింగ్‌ డే - Udayam
రేగోడు మండల పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో ఎస్‌ఐ పోచయ్య ఆధ్వర్యంలో సిబ్బంది క్లీనింగ్‌ డే నిర్వహించారు. స్టేషన్‌ ఆవరణను శుభ్రం చేసి, కార్యాలయ గదులు, ఫైళ్లను క్రమబద్ధీకరించారు. విధి నిర్వహణతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. శుభ్రమైన వాతావరణం క్రమశిక్షణ, సమర్థతను పెంపొందిస్తుందని ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...