వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడ్ మండల ప్రజలకు నేడు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. భూమి, నీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి హామీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
అర్హులైనప్పటికీ సంక్షేమ పథకాలు అందని వారు ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీడీవో సూచించారు.
Comments
Loading comments...

