వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరు మండలంలోని సున్నితమైన గ్రామాలను సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ మల్లికార్జునరావు సందర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ పెద్దలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
శాంతిభద్రతలు, సామరస్యాన్ని కాపాడేందుకు అందరూ సహకరించాలని పోలీసులు కోరారు. ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

