Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రబీలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:30 PM జయ శంకర్ భూపాలపల్లి General
రబీలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి - Udayam
కాటారం రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ రైతులకు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రబీలో వరికి బదులుగా ఉద్యానవన పంటలు, కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని కోరారు. ఒక ఎకరం వరికి వినియోగించే నీటితో డ్రిప్ పద్ధతిలో ఐదు ఎకరాల్లో కూరగాయలు సాగు చేయవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...