వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియాభవానీ శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించనుంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

