Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు సేవలందించాలి: ప్రభుత్వ విప్

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:38 PM జగిత్యాలGeneral
రైతులకు సేవలందించాలి: ప్రభుత్వ విప్  - Udayam
రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా సహకార సంఘాలు పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ, అభినందన సభ నిర్వహించారు. సహకార సంఘం జిల్లాలో మూడో స్థానంలో ఉందని, రైతులకు మరింత సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఛైర్మన్ స్వామిరెడ్డి, సర్పంచ్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...