వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అఖిల్ తెలిపారు. ఆధార్, ఫోన్ నంబర్, ఓటీపీ వివరాలతో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
యాప్ లింక్ ఇప్పటికే అందుబాటులో ఉందని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

