Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలు తెలుసుకున్న విద్యుత్ అధికారులు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:46 AM సిద్దిపేటGeneral
రైతుల సమస్యలు తెలుసుకున్న విద్యుత్ అధికారులు - Udayam
సిద్దిపేట రూరల్‌ మండలం అంకంపేట గ్రామంలో విద్యుత్ అధికారులు శుక్రవారం పర్యటించారు. రూరల్‌ ఏఈ రమేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది రైతులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...