Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల పంటలు ఎండిపోతున్నాయి: చల్మెడ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 4:09 PM రాజన్న సిరిసిల్లGeneral
రైతుల పంటలు ఎండిపోతున్నాయి: చల్మెడ - Udayam
వేములవాడ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సొంతూరిలోనూ పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద గోదావరి జలాలు వృథాగా పోతున్నా ప్రభుత్వం ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోవడం లేదని చల్మెడ విమర్శించారు.

Comments

G
Loading comments...