వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి క్రాసింగ్ నుంచి దాచారం వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలో 125 రోజుల వీబీజీ రామ్ పనుల్లో భాగంగా రోడ్డు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ రహదారితో రైతులకు పొలాలకు రాకపోకలు సులభమై, వ్యవసాయ పనులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, సర్పంచ్ గాజ రవళి శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

