Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కూలీలకు ఉపాధి పనులతో భరోసా

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:22 AM మంచిర్యాలGeneral
రైతు కూలీలకు ఉపాధి పనులతో భరోసా - Udayam
నెన్నెల మండలంలోని బొప్పారం అటవీ ప్రాంతంలో వీబీ-జీ రామ్‌జీ పథకం కింద కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గి ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు ఈ పనులు ఊరటనిస్తున్నాయి. అధికారులు కల్పించిన పనుల్లో కూలీలు ఉదయం 6:30 నుంచి 10:30 గంటల వరకు పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌ అటెండెన్స్‌తో పాటు ఫేస్‌ ఆథెంటిఫికేషన్‌ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు.

Comments

G
Loading comments...