వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరం మండలంలో దాఖలైన 79 నామినేషన్లు పరిశీలన అనంతరం అర్హత సాధించినట్లు ఎంపీడీవో కేవీఎస్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. వీటిలో వైసీపీ 36, టీడీపీ 30, జనసేన 9, స్వతంత్రులు 4 నామినేషన్లు ఉన్నాయి.
అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని ఎంపీడీవో స్పష్టం చేశారు.
Comments
Loading comments...

