వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన పడుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రాత్రిలోపు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

