Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా హనుమంతు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:53 AM అనంతపురంGeneral
రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా హనుమంతు - Udayam
రాయదుర్గం మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా టంకసాల హనుమంతు పేరు ఖరారైంది. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన ఆయనకు చేనేత కార్పొరేషన్ డైరెక్టర్‌గా కూడా అనుభవం ఉంది. చేనేత కుర్ని సమాజానికి చెందిన హనుమంతు మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యేకు నమ్మకమైన అనుచరుడిగా ఉండటం ఆయనకు కలిసివచ్చిందని సమాచారం. పొరాళ్ల పురుషోత్తం, ప్రశాంతి పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు హనుమంతుకే టికెట్ దక్కింది.

Comments

G
Loading comments...