వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బొమ్మిశెట్టి వెంకటరమణ బాబు పేరు ఖరారైంది. ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
విద్యావంతుడిగా, సామాజిక సేవకుడిగా పనిచేస్తున్న ఆయన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, ఈసారి ఛైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
Comments
Loading comments...

