Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెంలో రూ.35కే కిలో ఉల్లి

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:26 AM కోనసీమGeneral
రావులపాలెంలో రూ.35కే కిలో ఉల్లి - Udayam
రావులపాలెం రైతుబజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ బి.తేజ తెలిపారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిపాయల పంపిణీ చేపట్టింది. వినియోగదారులు రైతుబజార్‌కు వచ్చి ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తేజ కోరారు.

Comments

G
Loading comments...