Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతంలో కూటమి అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:24 AM అనకాపల్లి General
రావికమతంలో కూటమి అభ్యర్థి ఇంటింటి ప్రచారం - Udayam
రావికమతం మండల కూటమి ఎంపీటీసీ అభ్యర్థి గెంజి సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలతో మమేకమవుతూ ఆయన ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...