వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కె. దుర్గ అండర్-17 జిల్లాస్థాయి లాంగ్‌జంప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి పతకం సాధించాలని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

