వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిబంధనలు పాటించని రాష్ట్రంలోని 27 ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది గుర్తింపు నిరాకరించింది. 2026–27 విద్యా సంవత్సరానికి వీటిని జీరో అడ్మిషన్ కాలేజీలుగా ప్రకటించింది.
బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డిలో 14, మేడ్చల్‌లో 7, హైదరాబాద్‌లో 6 కాలేజీలు ఉన్నాయి. ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాంచీలు కూడా జాబితాలో ఉన్నాయి.
Comments
Loading comments...

