Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 8:55 AM హైదరాబాద్General
రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు - Udayam
తెలంగాణలో ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి వర్ష సూచన ఉందంది.

Comments

G
Loading comments...