Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో మూడ్రోజులు భారీ వర్షాలు

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:56 AM హైదరాబాద్General
రాష్ట్రంలో మూడ్రోజులు భారీ వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుండటంతో తెలంగాణలో ఈ నెల 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...