Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 జిల్లాల్లో తక్కువ వర్షపాతం.. 358 మండలాల్లో కరువు!

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:06 AM హైదరాబాద్General
18 జిల్లాల్లో తక్కువ వర్షపాతం.. 358 మండలాల్లో కరువు! - Udayam
రాష్ట్రంలో 358 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. ఈ నెల 31లోగా కరవు మండలాల తుది జాబితాను కేంద్రానికి అందజేస్తామన్నారు. 18 జిల్లాల్లో తక్కువ, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 324 మండలాల్లో భూగర్భ జలాలు ఆందోళనకరంగా ఉన్నాయని, 470 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్లలో 170 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...