వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం జడ్పీ పాఠశాల విద్యార్థి పల్లవి అండర్-17 రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జావలిన్ త్రోలో ప్రథమ స్థానం సాధించి ఈ ఘనత సాధించింది.
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పల్లవి మెరుగ్గా రాణించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు తులసిరామ్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

