వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం రాంపూర్(బి) గ్రామంలో ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీకగా కొమురం భీమ్ జెండా పూజ నిర్వహించారు. సర్పంచ్ పవార్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జెండాకు ప్రత్యేక పూజలు చేశారు.
జల్, జంగల్, జమీన్ నినాద స్ఫూర్తితో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను చాటిచెప్పారు.
Comments
Loading comments...

