వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్ (డి)లో తొమ్మిది రోజుల పూజల అనంతరం దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, వివిధ అలంకరణలతో ముస్తాబు చేశారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలు, నినాదాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

