వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ మండలం రామవరం పంచాయతీ పరిధిలోని కరకవలస, జగదాంబ నగర్‌లో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అల్లు విజయకుమార్ సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు, జడ్పీటీసీ అభ్యర్థి రంధి సరోజినికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని విజయకుమార్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

