వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రం-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థి గబ్బూరి సుదర్శన్ (బాబు) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రామసముద్రం ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి మనోహర్‌కు పత్రాలు సమర్పించారు.
దీంతో రామసముద్రం-2 ఎంపీటీసీ స్థానం నుంచి సుదర్శన్ పోటీకి సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

