వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం పట్టణంలోని 11వ వార్డులో వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు, కౌన్సిలర్ అభ్యర్థిని దొడ్డా సీతారాజేశ్వరి గురువారం ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.
అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కాల బాబి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

