వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి రచించిన రామాయణం మానవత్వానికి మార్గదర్శకమని బీఎస్పీ ఈసీ సభ్యుడు దేవన్న అన్నారు. సోమవారం ధరూర్ మండలం సోంపురంలో వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మనిషి గొప్పదనం పుట్టుకలో కాకుండా ఆలోచనల్లో ఉంటుందని చాటిన మహనీయుడు వాల్మీకి అని దేవన్న పేర్కొన్నారు.
Comments
Loading comments...

