Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’కు 5 రోజుల్లో రూ.664 కోట్లు

Follow Udayam on Google
Anuroop Nov 10, 2026 12:57 PM జాతీయంవినోదం
‘రామాయణ’కు 5 రోజుల్లో రూ.664 కోట్లు - Udayam
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటించిన ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.664 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భారత్‌లో రూ.346.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. యశ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమా 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...