Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:41 PM బాపట్లGeneral
రామాపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - Udayam
చీరాల మండలం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురంలో సోమవారం డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ సీఐ సుధాకర్, వేటపాలెం ఎస్సై జనార్ధన్‌తో పాటు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...