వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవరంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల్లో సాగిన ఊరేగింపుకు భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పసుపు కుంకుమలతో స్వాగతం పలికారు.
భజనలు, ఆటపాటలతో భక్తులు సందడి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

