వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపేటలో ఎంఎస్ఎఫ్ గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ చింతం సిద్ధూ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా గిన్నారపు చరణ్‌తేజ్, అధికార ప్రతినిధిగా దొమ్మాటి కార్తీక్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా గిన్నారపు లడ్డు, చిలుకల ప్రేమ్‌తేజ్, లక్కపెళ్లి లక్కీ ఎన్నికయ్యారు. విద్యార్థుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని సిద్ధూ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

