Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెంలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:29 PM కాకినాడGeneral
రాజుపాలెంలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ - Udayam
రాజుపాలెంలో శనివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...