వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. గోగామేడి ఆలయ దర్శనానికి వెళ్తున్న కుటుంబం కారు దద్రేవా వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడు నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

