Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజపేటలో ఎల్‌నినోపై గ్రామసభ

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:12 PM యాదాద్రి భువనగిరిGeneral
రాజపేటలో ఎల్‌నినోపై గ్రామసభ - Udayam
రాజపేట మండల కేంద్రంలో ఎల్‌నినో ప్రభావంపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, పీఏసీఎస్‌ చైర్మన్‌, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలతో పాటు ఈసీ, టీఏ, పశువైద్యాధికారి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామస్థులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...