Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజపేట వాసికి సివిల్ జడ్జి పోస్టు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:08 PM వనపర్తిGeneral
రాజపేట వాసికి సివిల్ జడ్జి పోస్టు - Udayam
వనపర్తి జిల్లా రాజపేటకు చెందిన గద్వాల్ గోవింద్ తెలంగాణ హైకోర్టు ప్రకటించిన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఫలితాల్లో ప్రొవిజనల్‌గా ఎంపికయ్యారు. కష్టపడి చదివి ఈ స్థాయికి చేరడంతో ఆయన తల్లి కృష్ణమ్మ సంతోషం వ్యక్తం చేశారు. గోవింద్ ఎంపికపై గ్రామస్థులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...