వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి మండలంలోని రాజోలి–అశోకనగర్ క్యాంపు, ముండ్లదిన్నె రహదారులతో పాటు కస్తూర్బా పాఠశాలకు వెళ్లే దారిలో ముళ్లచెట్లు పెరిగి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీంతో రైతులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
దసరా సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వస్తుండటంతో ప్రమాద భయం నెలకొంది. అధికారులు ముళ్లచెట్లను తొలగించి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

