వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఒరిగిపోయింది. ఈ మార్గంలో కాలనీవాసులు, వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ తీగలతో ముప్పు ఉందని, అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

