Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయుధాల ప్రదర్శన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 3:50 PM తూర్పుగోదావరి General
రాజమండ్రి పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయుధాల ప్రదర్శన - Udayam
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రి పోలీసు పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, పనితీరుపై అవగాహన కల్పించారు. వివిధ రకాల ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు స్వయంగా చూపించి వివరించారు.

Comments

G
Loading comments...