వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ స్థానం బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే రాజమండ్రి ఎంపీగా దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఉన్నారు.
తాజాగా మేయర్ స్థానం కూడా బీజేపీకి దక్కడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ, జనసేనలకు నిరాశ ఎదురైంది.
Comments
Loading comments...

