వార్తలకు తిరిగి వెళ్లండి

కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో తన ప్రేమ ప్రయాణం ప్రారంభమైందని సోనియా గాంధీ తెలిపారు. రాజీవ్ గాంధీతో కలిసి ప్రేమ, నవ్వులు, మధుర జ్ఞాపకాలతో నిండిన ప్రపంచాన్ని నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ ప్రపంచాన్ని నవంబర్ 10న అందరితో పంచుకోనున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.
Comments
Loading comments...

