Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్‌లో కుంగిన బిల్లాలతో వాహనదారులకు ఇక్కట్లు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:05 AM మహబూబ్‌నగర్General
రాజాపూర్‌లో కుంగిన బిల్లాలతో వాహనదారులకు ఇక్కట్లు - Udayam
రాజాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన మురుగునీటి కాలువపై బిల్లాలు కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి కుంగిన బిల్లాలను సరిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...